← Back to news

రోడ్డుపై పడుకుని ప్రియాంకా గాంధీ నిరసన!

By Sahani· 10h ago· X· Delhi

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు <a href="https://www.theclearcutnews.com/n/iVCs7a5">నిరసనగా </a>కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ రోడ్డుపై పడుకోని సంచలన ప్రొటెస్ట్ చేశారు. "మోదీ-షా దౌర్జన్యాలు సాగవు" అంటూ కాంగ్రెస్ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీడియోలో ప్రియాంకా గాంధీతో పాటు పలువురు మహిళా నాయకులు రోడ్డుపై పడుకుని నిరసన తెలుపగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

More in Current Affairs

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్
Current Affairs· 6h ago

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండి కూటమి ఎంపీలపై <a href="https://www.theclearcutnews.com/n/FSTNmBx">ఢిల్లీ పోలీసులు</a> చేసిన <a href="https://www.theclearcutnews.com/n/6sdrN3m">చర్య</a>ను కాంగ్రెస్ <a href="https://www.theclearcutnews.com/n/JWtPBGU">‘రాజ్యాంగంపై దాడి’</a>గా పేర్కొంది. అక్టోబర్ 7ను భారతీయ ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. రేపు (అక్టోబర్ 8, 2026) రాష్ట్ర, జిల్లా, బ్లాక్/మండల స్థాయిల్లో భారీ నిరసనలు నిర్వహించాలని పార్టీ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్ అన్ని PCC అధ్యక్షులకు లేఖ రాశారు.