పోలీసులకు అభిజీత్ ప్రశ్నలు

ఢిల్లీలో జరిగే ప్రొటెస్ట్‌కి వెళ్లకుండా మహారాష్ట్ర పోలీస్‌లు CJP వాలంటీర్లకు నోటీసులు ఇస్తున్నారని అభిజీత్ దీప్కే 'X'లో ఆరోపించారు. ఢిల్లీ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ వివరాలు అడుగుతూ, ఈ ప్రొటెస్ట్ వయలెంట్‌గా మారే ఛాన్స్ ఉందంటూ హెచ్చరిస్తున్నారని ఫైర్ అయ్యారు. శాంతియుతంగా జరిగే ప్రొటెస్ట్‌ను డిస్టర్బ్ చేయడానికి ముందే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఆయన క్వశ్చన్ చేశారు. జ్ఞానును సేవ్ చేయడం కంటే సిటిజన్స్ సేఫ్టీ ముఖ్యం కాదా అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై సీరియస్ అయ్యారు.
