← Back to news

కారు వెంబడించి వీడియో..మహిళా ఎస్సై వదల్లేదు

By Sharmila· 1d ago
కారు వెంబడించి వీడియో..మహిళా ఎస్సై వదల్లేదు

AP:విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మహిళ SI ప్రమీల ఆదివారం భర్తతో గుడ్లవల్లేరు వెళ్లి తిరిగి వస్తుండగా భవానీపురం దగ్గర ఇద్దరు యువకులు కారును వెంబడించి వీడియో తీశారు. ఆమె ప్రశ్నించగానే మద్యం మత్తులో ఉన్న వారు ఆమెని దూషించారు. ఆగకుండా మహిళా ఎస్సై ఇద్దరినీ పట్టుకొని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

More in AP