← Back to news

Data Center‌పై PIL.. హైకోర్టుకు ఏజీ కీలక విషయాలు!

By Anusha· 10h ago
Data Center‌పై PIL.. హైకోర్టుకు ఏజీ కీలక విషయాలు!

విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు పర్యావరణ అనుమతులు ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ కోసం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ బొలిశెట్టి సత్యనారాయణ PIL వేశారు. అయితే పర్యావరణ అనుమతుల విషయం పిటిషనర్ కోర్టుకు చెప్పలేదని ఏజీ తెలిపారు. ప్రాజెక్ట్ కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 750 మీటర్లు, సీతకొండ రిజర్వ్ ఫారెస్ట్‌కు 3.90KM దూరంలో ఉందన్నారు. జూన్ 10న అనుమతులు ఇచ్చారు.

More in AP