← Back to news

APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్

By Nani Eluri· 3h ago· Gov
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్

APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 9 నుంచి 29 వరకు<a href="https://psc.ap.gov.in/"> అప్లై</a> చేసుకోవచ్చు. ఎగ్జామ్ సింగిల్ లెవల్ CBRTలో ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ.. పేపర్-2లో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక్కో పేపర్ 150 మార్కులు. తప్పు ఆన్సర్‌కు 1/3 మార్కు కట్ అవుతుంది. CPTలో కంప్యూటర్, ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌పై ప్రాక్టికల్ టాస్కులు ఉంటాయి.

More in AP