← Back to news

మహిళలకు 50%.. ఏపీలో రిజర్వేషన్లు ఫైనల్!

By Sharmila· 5h ago· Newindianexpress
మహిళలకు 50%.. ఏపీలో రిజర్వేషన్లు ఫైనల్!

AP:ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం నిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లకు అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈసారి మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, జనరల్ మహిళలకు 27, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 26 స్థానాలు కేటాయించారు.రిజర్వేషన్లు ఖరారు కావడంతో మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది.

More in AP