← Back to news

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

By Uday· 1d ago· Nandyala, Nandyal Urban, Nandyal
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

నంద్యాలలో SDPI ఆధ్వర్యంలో నిరసన జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల స్థలాలు, వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగం, రైతు భరోసా ఎగవేతపై ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజా పోరాటాలకు YSRCP మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

More in Local