రిజర్వేషన్ల లిస్ట్ వచ్చేసింది

NTR జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ లిస్ట్ను కలెక్టర్ రిలీజ్ చేశారు. మొత్తం 16 సీట్లలో మహిళలకు 8, జనరల్కు 8 కేటాయించారు. ఎస్సీలకు 4, బీసీలకు 3, ఎస్టీలకు 1 రిజర్వ్ అయ్యాయి. వీరులపాడు, వత్సవాయి, మైలవరం, పెనుగంచిప్రోలు మహిళలకు దక్కగా.. ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, తిరువూరు ఇతరులకు కేటాయించారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.


