← Back to news

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. నిడమర్రులో పోలీసుల అవగాహన!

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. నిడమర్రులో పోలీసుల అవగాహన!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు టిడ్కో హౌసెస్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ ప్రజలు డ్రగ్స్, బహిరంగ మద్యపానం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

More in Local