వార్డు సమస్యా? కమిషనర్‌కు 'WhatsApp' చేయండి

TG: Cyberabad Municipal Corporation(CMC) పరిధిలోని.. “One Ward Every Day” కార్యక్రమంలో భాగంగా.. CMC కమిషనర్ వివిధ వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా పరిశీలిస్తారు. మీ వార్డులో పరిష్కారం కాని సమస్య ఉంటే.. సమస్య ఉన్న ప్రాంతం, ఫొటోలు, వీడియోల డీటైల్స్‌ని 9063421347 నెంబర్‌కి పంపాలని ఆఫీషియల్స్ తెలిపారు. ఈ నెల 7 వరకు కంప్లయింట్స్ తీసుకొని, వచ్చిన కంప్లయింట్స్ పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో కమిషనర్ నేరుగా విజిట్ చేస్తారు.



