← Back to news

అవిలాల అభివృద్ధి పనులకు శ్రీకారం

By Bala· 1d ago· X
అవిలాల అభివృద్ధి పనులకు శ్రీకారం

తిరుపతి జిల్లా అవిలాల గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ₹2.36 కోట్ల వ్యయంతో నిర్మించిన 19 సీసీ రోడ్లను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా MLA హామీ ఇచ్చారు.

More in Local