← Back to news

"పిక్చర్ అబీ బాకీ హై".. రాహుల్ గాంధీ

By Krishna· 6h ago

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి CEC జ్ఞానేష్ కుమార్‌కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. "ప్రధాన ఎన్నికల కమీషనర్ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. భారత యూత్ మిమ్మల్ని ఎక్స్‌పోజ్ చేస్తారు. ఓటు చోరీ జరగనివ్వరు. మిమ్మల్ని వదలరు. ఏం జరుగుతుందో చూద్దురుగాని" అని వార్నింగ్ ఇచ్చారు. జ్ఞానేష్ కుమార్‌ రిజైన్ చెయ్యాలంటూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపిచ్చింది. రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

More in Politics