EC తీరుపై మమతా బెనర్జీ ఫైర్!
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ (EC) తీరుపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బోర్డర్ కాపాడాల్సిన Central Forcesని ఎలక్షన్ డ్యూటీకి వాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ పనులన్నీ State Police చూసుకోవాలని, కానీ వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. తన పార్టీ వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని.. తన కెరీర్లో EC ఇంతలా అరాచకంగా ప్రవహించడం ఎప్పుడూ చూడలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


