← Back to news

హెలికాప్టర్‌ క్రాష్... వైరల్ విజువల్స్

By Bala· 3h ago

అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌ చాట్స్‌వర్త్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. తొలుత ఓ బస్సు యాక్సిడెంట్ కావడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనను కవర్‌ చేసేందుకు వచ్చిన న్యూస్‌ ఏజెన్సీ హెలికాప్టర్‌ వెనక్కి వస్తుండగా ఒక్కసారిగా క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్‌లోని కెమెరాలో రికార్డైన విజువలష్టాజాగా వెలుగులోకి వచ్చాయి క్రాష్‌కు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

More in Viral