గణేశ్ సెలబ్రేషన్స్‌లో రాధికా మర్చంట్ డ్యాన్స్.. అదుర్స్!
అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకల్లో రాధికా మర్చంట్ తన డ్యాన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముంబైలోని యాంటిలియాలో జరిగిన సెలబ్రేషన్స్‌లో ఆమె భక్తి గీతం ‘ఏకదంతాయ వక్రతుండాయ’కు గ్రేస్‌ఫుల్ క్లాసికల్ డ్యాన్స్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రాధిక డ్యాన్స్ <a href="https://x.com/T_Investor_/status/2099833491672412228">వీడియో సోషల్ మీడియాలో</a> వైరల్‌గా మారింది. ఈ వేడుకకు బాలీవుడ్, బిజినెస్, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు అటెండ్ అయ్యారు.

