← Back to news

గ్యాస్‌ E-KYC మొబైల్ నుంచే పూర్తి చేయండి!

By Mahesh· 15 Aug 2026
గ్యాస్‌ E-KYC మొబైల్ నుంచే పూర్తి చేయండి!

గ్యాస్‌ ఈ-కేవైసీని మొబైల్ నుంచే ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ముందుగా మీ LPG గ్యాస్‌ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తరువాత మీ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ చేసి, ఈ-కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌ డీటెయిల్స్‌ను ఎంటర్ చేసిన తర్వాత <a href="https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd&amp;hl=en_IN">Aadhaar FaceRD</a> యాప్‌ ద్వారా ఫేస్‌ ఆథెంటికేషన్‌ పూర్తి చేయాలి. వెరిఫికేషన్‌ సక్సెస్ ఐతే మీ గ్యాస్‌ ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో చేయడం కుదరకపోతే దగ్గర్లోని గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి ఆధార్‌ బయోమెట్రిక్‌ ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.