← Back to news

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే!

By sahani· 2 Jul 2026
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే!

బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ గురువారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇన్వెస్టర్స్ నుంచి డిమాండ్ పెరగడంతో హైదరాబాద్, విజయవాడలో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550 కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం రూ.3,450 పెరిగి రూ.1,32,500 గా ఉంది. ఇక సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.5 వేలు పెరిగి రూ.2.5 లక్షలకి చేరింది. షాపింగ్‌కు వెళ్లేముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

More in Business