← Back to news

ఈటల రాజేందర్‌ను ఆహ్వానించిన మేదరి సంఘం ప్రతినిధులు

By sanjay· 1h ago· Medchal Malkajgiri
ఈటల రాజేందర్‌ను ఆహ్వానించిన మేదరి సంఘం ప్రతినిధులు

షామీర్పేటలోని MP ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన మేదరి సంఘం నాయకులు, నవంబర్‌లో ప్రారంభం కానున్న మేడ్చల్ జిల్లా మేదరి సంఘ భవనం ఓపెనింగ్ ఈవెంట్‌కి ఆయనను ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సంజయ్ కిరణ్, మాదా గంగాధర్, వీరేష్, దేవరాజు, గోవర్ధన్, రాజేందర్, నాగరాజు, సాయి పవన్, మధు, బాలరాజులతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

More in Local