← Back to news

ఖర్గేను కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

By SKR· 13h ago· Bhadradri Kothagudem
ఖర్గేను కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, DCC అధ్యక్షులు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో TPCC జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ఖర్గే నేతలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా నేతలు పాల్గొన్నారు.

More in Local