← Back to news

పరకాల 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

By prabhakar· 2h ago· Hanumakonda
పరకాల 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

హనుమకొండ జిల్లా పరకాలలోని కొత్త 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రిలో శనివారం నుంచి OP సేవలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఆసుపత్రిని పరిశీలించిన RDO రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రాంతీయ ప్రజలు ఈ ఉచిత ఓపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కోరారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా సమీక్ష నిర్వహించారు.

More in Local