← Back to news

జ్ఞానేష్ కుమార్ భారత్‌కు శత్రువు: అభిజిత్ దీప్కే

By Vishi· 1h ago· X
జ్ఞానేష్ కుమార్ భారత్‌కు శత్రువు: అభిజిత్ దీప్కే

CEC జ్ఞానేష్ కుమార్ భారత్‌కు శత్రువు అంటూ CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎలక్టోరల్ లిస్టు నుంచి 12 కోట్లకు పైగా పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయని, ఇది 2024 లోక్‌సభ ఎన్నికల టైంలో ఉన్న 97 కోట్ల ఓటర్లలో 12.4 శాతం అని తన ఎక్స్ అకౌంట్‌లో రాశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, వ్యతిరేక పక్షాల మధ్య తేడా కేవలం 2 శాతం మాత్రమేనని, జ్ఞానేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించడం లేదు, వాటిని స్క్రిప్ట్ చేస్తున్నాడని చెప్పారు.

More in Current Affairs