ఇక మెట్రో, RTCకి కామన్ పాస్

TG: హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత ఈజీ చేసేందుకు మెట్రో ట్రైన్, TGSRTC బస్సులకు కలిపి చెల్లుబాటయ్యే కామన్ ట్రావెల్ పాస్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పాస్‌తో మెట్రో, RTC సేవలను యూజ్ చేసుకోవచ్చు. విడివిడిగా<a href="https://www.theclearcutnews.com/n/x5sa96N"> టికెట్స్ </a>లేదా పాస్ కొనాల్సిన అవసరం లేదు. రెండింటికీ ఒకటే పాస్ పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పాస్‌ని ఇవాళ లాంచ్ చేస్తారు.



