హైదరాబాద్ "కామన్ బస్ పాస్" రేట్లు ఇవే

TG: హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెచ్చిన కామన్ బస్ పాస్ రేట్లు ఫిక్స్ అయ్యాయి. డెయిలీ కామన్ పాస్ కాస్ట్ 400 రూపాయలుగా, ఇందులో మెట్రోకు 300 రూపాయలు, RTCకి 100 రూపాయలు ఉంటుంది. మంత్లీ పాస్ కాస్ట్ 8,500 రూపాయలు కాగా.. అందులో మెట్రోకి 7,000 రూపాయలు, RTCకి 1,500 రూపాయలుగా ఉంది. మెయిన్ బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లలో ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ టికెటింగ్ సదుపాయం కూడా కల్పించారు.


