← Back to news

ట్రంప్ మాస్టర్ ప్లాన్: మిస్సైల్స్ కూడా ఏం చేయలేవు!

By sahani· 22 Aug 2026· Indianexpress· USA
ట్రంప్ మాస్టర్ ప్లాన్: మిస్సైల్స్ కూడా ఏం చేయలేవు!

వైట్ హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్ నిర్మిస్తున్న $400 మిలియన్ల భారీ బాల్‌రూమ్ ప్రాజెక్ట్ వర్క్స్‌ కొనసాగించడానికి US సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. పాత ఈస్ట్ వింగ్‌ను కూల్చేసి నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్‌లో కేవలం గ్రాండ్ బాల్‌రూమ్ మాత్రమే కాదు, గ్రౌండ్ కింద హైటెక్ సీక్రెట్ సెటప్ కూడా ఉంది. భూమి లోపల బాంబ్ షెల్టర్స్, అడ్వాన్స్డ్ మెడికల్ హాస్పిటల్స్, డ్రోన్లు, మిస్సైల్స్ దాడులను తట్టుకునే డిఫెన్స్ సిస్టమ్స్‌ నిర్మిస్తున్నారు. ఇది దేశ భద్రతకు చాలా కీలకమని ట్రంప్ గవర్నమెంట్ కోర్టుకు తెలిపింది.

More in International