← Back to news

సీఎం సన్నిహితుడు వేధించాడు.. ఆ మహిళ సంచలన వీడియో

By Krishna· 1d ago

సీఎం రేవంత్ సన్నిహితుడు లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన మహిళ, <a href="https://www.theclearcutnews.com/n/T4DraDA">మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఓనర్</a> శోభారెడ్డి స్వయంగా వీడియో రిలీజ్ చేశారు. 'నేను ముగ్గురు పిల్లలున్న తల్లిని, మున్సిపల్ శాఖలో సమాన అవకాశాలు అడిగితే మీ సన్నిహితుడైన పెద్దమనిషి వేధించాడు. చాలా జరుగుతున్నాయ్ మున్సిపల్ శాఖలో. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాకు అపాయింట్మెంట్ ఇస్తే, ఆధారాలు మీ ముందు పెడతాను" అని కన్నీటితో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

More in TG