← Back to news

ఈరోజు ఆకాశంలో సందడి..

By Prashanth· 4 Oct 2026
ఈరోజు ఆకాశంలో సందడి..

ఈరోజు శనిగ్రహం(Saturn) భూమికి దగ్గరగా కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి ఆకాశంలో తూర్పున ఎల్లో కలర్‌లో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రాత్రంతా కంటితోనే చూడొచ్చు. Binoculars, Telescopeతో శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలను కూడా చూడవచ్చని ప్లాని‌టరీ సొసైటి ఆఫ్ ఇండియా తెలిపింది. Earth, Sun మధ్య Saturn ఉండే Opposition కారణంగా ఈరోజు శనిగ్రహం మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది.

More in Current Affairs