← Back to news

ఛార్జీల వివాదం.. ఆటో డ్రైవర్‌పై కేసు

By Prashanth· 18h ago· Newindianexpress
ఛార్జీల వివాదం.. ఆటో డ్రైవర్‌పై కేసు

బెంగళూరులోని HSR లేఅవుట్‌లో ఆటో ఛార్జీలపై డ్రైవర్ చేతన్‌, ఇద్దరు మహిళల మధ్య <a href="https://app.theclearcutnews.com/n/fV3b5Qc">గొడవ జరిగింది.</a> రెండు వైపులా.. కొట్టుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. HSR పోలీసులు చేతన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మహిళలు ముందుగా దాడి చేశారనీ.. తాను తిరిగి దాడి చేశానని చేతన్‌ చెప్పాడు. ఆ తర్వాత అతన్ని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ విషయంలో ఎవరిది తప్పంటారు..?

More in Viral