← Back to news

AP మున్సిపల్ ఎలక్షన్స్.. TDP కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు

By Nani Eluri· 14h ago· Telugudesam
AP మున్సిపల్ ఎలక్షన్స్.. TDP కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం టీడీపీ 7 కార్పొరేషన్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. చిత్తూరు నుంచి కటారి హేమలత, కడప నుంచి డా. నెల్లటూరి సువర్ణ, కర్నూలు నుంచి విజయ ప్రత్యూష, నెల్లూరు నుంచి పోలబోయిన రూప్ కుమార్, తిరుపతి నుంచి మన్నెం శ్రీనివాస ప్రసాద్, విశాఖపట్నం నుంచి డా. ముక్క శ్రావణి, విజయనగరం నుంచి అవనపు భార్గవిని ఎంపిక చేసింది. కార్పొరేషన్ల వారీగా అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.

More in AP