ముంబై Vs ఢిల్లీ పోలీస్- అభిజీత్ ట్వీట్
స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో ముంబై ప్రజలు మరోసారి రోడ్లపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా సాగుతున్న ఈ పోరాటానికి అభిజీత్ దీప్కే ప్రొటెస్టర్స్‌కు సపోర్ట్ ఇస్తూ.. ఇండియన్స్ అంతా కలిసి రావాల్సిన టైమ్ ఇదేనని అన్నారు. అయితే ముంబైలో నిరసనలకు పర్మిషన్ ఎలా దొరికిందని అడగొద్దని, మహారాష్ట్ర పోలీస్, ఢిల్లీ పోలీస్ కల్చర్‌కు చాలా తేడా ఉందంటూ ఆయన కామెంట్స్ చేశారు.


