← Back to news

AP స్కూళ్లకు దసరా సెలవులు: అక్టోబర్ 12 నుంచి

By rajaratnam· 1d ago· Guntur (R), Guntur West, Guntur
AP స్కూళ్లకు దసరా సెలవులు: అక్టోబర్ 12 నుంచి

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో సెలవులు అక్టోబర్ 10 నుంచే ప్రారంభమవుతాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

More in Local