Dichpally లో భారీ వర్షం
చాలా రోజుల తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో భారీ వర్షం పడింది. దీంతో మండల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. వర్షాలు లేక రైతులు, ప్రజలు ఎండ, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వరుణుడు కరుణించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



