← Back to news

నంద్యాలలో YCP జెండా ఎగరాలి: శిల్పా రవిచంద్ర

By Uday· 1d ago· Nandyala, Nandyal Urban, Nandyal
నంద్యాలలో YCP జెండా ఎగరాలి: శిల్పా రవిచంద్ర

నంద్యాలలో YCP మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నంద్యాలలో పార్టీ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని, కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

నంద్యాలలో YCP జెండా ఎగరాలి: శిల్పా రవిచంద్ర
నంద్యాలలో YCP జెండా ఎగరాలి: శిల్పా రవిచంద్ర

More in Local