← Back to news

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సొంత ఊర్లో!

By sahani· 19 Jun 2026· X· Delhi
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సొంత ఊర్లో!

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే రేపు ఢిల్లీలో జరగబోయే పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌లో పాల్గొనడానికి వెళ్తున్నారు. అయితే ఈ ప్రొటెస్ట్‌కి బయలుదేరే ముందే, ఆయన తన సొంత ఊరికి వెళ్లి అక్కడి వాళ్లను కలిసి వచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సొంత ఊర్లో!

More in Politics