← Back to news

పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్.. చిన్నప్పటి నుంచే ఇలా!

By Mahesh· 2d ago
పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్.. చిన్నప్పటి నుంచే ఇలా!

పిల్లలకు చిన్న వయసులోనే మనీ మేనేజ్‌మెంట్ నేర్పితే ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ను హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల పాకెట్ మనీని ‘సేవ్, ఖర్చు, షేర్’ అంటూ మూడు డబ్బాల్లో వేయించేలా చేయాలి. కిరాణా లిస్ట్ ఇచ్చి బడ్జెట్‌లో వస్తువులు కొనడం, స్వయంగా క్యాష్ లేదా కార్డ్‌తో పేమెంట్ చేయడం, చిల్లర లెక్కించడం నేర్పాలి. అలాగే ఇంట్లో వస్తువులను ‘అవసరాలు, కోరికలు’గా విడదీయించడం ద్వారా అవసరమైన ఖర్చు, అనవసర ఖర్చుపై అవగాహన పెరుగుతుంది.

More in Parenting