మీ అభిప్రాయాలు మీ జేబులోనే పెట్టుకోండి

జర్నలిస్ట్ రోజీపై ఓ యూజర్ చేసిన కామెంట్‌కు నేహా స్పందించారు. రోజీ జర్నలిస్ట్ కాదని, CJP మీడియా కవరేజర్ అని దమ్మా సంజయ్ కామెంట్ చేశారు. దీనికి రిప్లైగా.. ఆమె ఎవరు, ఏం చేస్తారనేది పక్కన పెడితే లైంగిక వేధింపులను ఏ ప్రొఫెషన్ సహించదని నేహా అన్నారు. వేధింపులను సమర్థించేలా మాట్లాడొద్దని, అనవసర అభిప్రాయాలను మీ జేబులోని పెట్టుకోవాలని ఘాటుగా స్పందించారు.


