← Back to news

పంటలకు నీళ్లివ్వరు.. మా బాధలు పట్టించుకోరు

By VEMANNA· 1d ago· Jogulamba Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు రోడ్డుపై రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని మాజీ ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి జూరాల నుంచి వాటర్ రిలీజ్ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని, నిరసన కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

More in Local