← Back to news

ఈ దారికి దారి చూపండి..

By Adithya· 1d ago· Ranga Reddy
ఈ దారికి దారి చూపండి..

షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు నుంచి జిల్లేడు చౌదరిగుడా మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు గుంతలతో నిండిపోయింది. వర్షాల వల్ల ఈ గుంతల్లో నీళ్లు చేరి వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితమే నిధులు మంజూరైనా పనులు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రోజురోజుకూ అధ్వానంగా మారుతున్న ఈ రోడ్డును వెంటనే బాగుచేసి, కొత్త రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local