← Back to news

షుగర్ పెరిగిందని భయపడుతున్నారా?

By Anusha· 1d ago
షుగర్ పెరిగిందని భయపడుతున్నారా?

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? ప్రతిసారీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరగడం సహజమేనని వివరిస్తున్నారు. CGM పరికరాలతో పదేపదే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం వల్ల అనవసర భయం, ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్, వాకింగ్, ఎక్సర్‌సైజ్, సరిపడా నిద్ర ముఖ్యం. ఒక్క షుగర్ రీడింగ్‌తో ఆరోగ్యాన్ని అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు.

More in Health