శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు!

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇవాళ ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.50 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 46.355 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 2,894 క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా, 4,789 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. కేఎంసీ/ జెన్ ద్వారా 3,125, అలీసాగర్ లిఫ్ట్కు 360, గుత్ప లిఫ్ట్కు 337, లక్ష్మి కాలువకు 215 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.



