← Back to news

పొదలు పెరిగి నిరుపయోగంగా మారిన బస్ షెల్టర్

By Bala· 15h ago
పొదలు పెరిగి నిరుపయోగంగా మారిన బస్ షెల్టర్

వికారాబాద్ మండలంలోని కొత్తపల్లి తండా గేటు వద్ద ఉన్న బస్ షెల్టర్ పిచ్చి మొక్కలతో నిండిపోయింది. పొదలు అల్లుకుపోయి నిరుపయోగంగా మారింది. పాములకు నిలయంగా మారడంతో ప్రయాణికులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

More in Local