← Back to news

ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం కాంటెస్ట్

By Shiva Kumar· 1d ago· Jagitial
ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం కాంటెస్ట్

అక్టోబర్ 21న జరిగే 'పోలీస్ ఫ్లాగ్ డే' సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న యూత్, ఫోటోగ్రాఫర్లు 3 నిమిషాల షార్ట్ ఫిలిం (పెన్ డ్రైవ్‌లో), 3 ఫోటోలను దగ్గర్లోని PSలో సబ్మిట్ చేయాలి. బెస్ట్ ఎంట్రీలను స్టేట్ లెవెల్ కాంటెస్ట్‌కి పంపుతామని తెలిపారు.

More in Local