← Back to news

తార్నాకలో బండ కార్తికరెడ్డి ముందస్తు అరెస్ట్

By DK· 2h ago
తార్నాకలో బండ కార్తికరెడ్డి ముందస్తు అరెస్ట్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హైదరాబాద్‌ తార్నాకలో మాజీ మేయర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికరెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిరసనకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందన్నారు.

More in Local