ఈ టీచర్ టీచింగ్ స్టైల్ అద్భుతం.. ఆదర్శనీయం
AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ టీచర్ పల్టాసింగి అలివేలి మంగ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠాలను బట్టీ పట్టించడం కాకుండా.. ఆటపాటలతో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతున్నారు. విద్యార్థుల్లో దాగున్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. తన టీచింగ్‌కు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. Learning made easy with "Activities" టీచింగ్ విధానం, Unique innovative Teaching methods, No Bag Day.. Activities, Word Building పద్దతుల్లో బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


