22 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో పౌరసరఫరాలు, రెవెన్యూ ఆఫీసర్లు తనిఖీ చేశారు. హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో రూల్స్కి ఎగైనెస్ట్గా కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారనే ఇన్ఫర్మేషన్తో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ రైడ్స్లో మొత్తం 22 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఆఫీసర్లు సీజ్ చేశారు.



