← Back to news

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

By VEMANNA· 1d ago· Jogulamba Gadwal
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ MLA క్యాంప్ ఆఫీస్‌లో నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు అయిజ, మానవపాడు, అలంపూర్ మండలాల 74 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిన తులం బంగారం ఏదని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తులం బంగారం, నెలకు 2,500 రూపాయిలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

More in Local