← Back to news

డిగ్రీ అవసరం లేదు.. 7th పాసైతే జాబ్

By Methri Lokesh· 2h ago
డిగ్రీ అవసరం లేదు.. 7th పాసైతే జాబ్

హైదరాబాద్ కలెక్టరేట్‌లో మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు 7వ తరగతి పాసైన వారు <a href="https://hyderabad.telangana.gov.in/notice_category/recruitment/?utm_source=chatgpt.com">అప్లై </a>చేసుకోవచ్చు. 18-44 ఏళ్ల వయసుతో పాటు సైకిల్ లేదా బైక్ నడపడం తెలిసి ఉండాలి. అక్టోబర్ 12 నుంచి 22 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. మరోవైపు మెదక్ DMHOలో 64 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. పోస్టును బట్టి 7వ/10వ తరగతి అర్హతలు ఉన్నాయి. మెదక్ పోస్టులకు అక్టోబర్ 14 వరకు <a href="https://medak.telangana.gov.in/notice/nhm-recruitment-of-eligible-candidates-under-various-categories-of-posts-sanctioned-under-nhm-various-programmes/?utm_source=chatgpt.com">అప్లై </a>చేసుకోవచ్చు.

More in TG