← Back to news

టాలీవుడ్‌లో కొత్త కపుల్.. పిక్స్ వైరల్!

By sahani· 4d ago· Instagram
టాలీవుడ్‌లో కొత్త కపుల్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ <a href="https://www.instagram.com/p/DcsymJtHdkr/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA==">కావ్య</a> కల్యాణ్‌రామ్, మ్యూజిక్ డైరెక్టర్ <a href="https://www.instagram.com/p/DcsymQIgbQN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA==">కాల భైరవ</a> తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేస్తూ లవ్ లైఫ్‌పై స్పెషల్ క్యాప్షన్స్ పోస్ట్ చేశారు. తన లైఫ్‌లోకి సరైన పర్సన్ వచ్చాడని, తనను ఎంతగానో కేర్ చేస్తున్నాడని కావ్య రాసుకొచ్చింది. ఇక కాల భైరవ స్పందిస్తూ.. కావ్యతో ఉండటం తనకి సొంత ఇంటికి వచ్చినంత పీస్‌ఫుల్‌గా ఉంటుందని, తమ లైఫ్‌లాంగ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని చెప్పాడు.

More in Entertainment