← Back to news

ఆదివారం వస్తే అందని వైద్యం🤦‍♂️

By BK· 1d ago· బాపట్ల
ఆదివారం వస్తే అందని వైద్యం🤦‍♂️

బాపట్ల జిల్లా చీరాల, మార్టూరు దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) సండే వచ్చిందంటే చాలు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీవ్ రోజైనా, ఎమర్జెన్సీ వచ్చినా సిబ్బంది, డాక్టర్లు కనిపించడం లేదు. ఏవైనా ఎమర్జెన్సీ కేసులొస్తే ఫోన్లో డాక్టరుకు చెప్పి ఆయన సూచనల మేరకే వైద్యం చేయాల్సి వస్తోంది. రూల్ ప్రకారం 24/7 ఓపెన్ ఉండాల్సిన PHCలకి ఈవినింగ్ అవ్వగానే లాక్ వేసేస్తున్నారు. ప్రాపర్ మానిటరింగ్ లేకపోవడంతో స్టాఫ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

More in Local