← Back to news

హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ సమన్లు

By Vishi· 2h ago
హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ సమన్లు

ప్రముఖ ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ హిర్దేష్ సింగ్ అలియాస్ యోయో హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు జారీ చేసింది. కచేరీలో అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారన్న కంప్లైంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించినా, హనీ సింగ్ హాజరు కాలేదు. ఎక్ట్సా టైం కావాలని అధికారులను కోరారు. మహారాష్ట్ర సైబర్ అధికారులు ఈ విషయంపై విచారణ కంటిన్యూ చేస్తున్నారు. హనీ సింగ్ అభ్యర్థనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

More in National