బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లో రాహుల్

ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ‘చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ నిరసనలో బ్యాట్‌మ్యాన్ మాస్కులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ సుప్రీంకోర్టు వరకు చేపట్టిన మార్చ్‌లో రాహుల్ గాంధీ కూడా బ్యాట్‌మ్యాన్ మాస్క్‌తో కనిపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా ఆయన మాస్క్ పెట్టడంలో హెల్ప్ చేశారు. ఈ ఫొటోను NSUI సోషల్ మీడియాలో షేర్ చేస్తూ <a href="https://x.com/nsui/status/2109599648008839345">“Batman Mode: ON; Gyaneshh toh giyooo"</a>అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది.



